Useful Links

March 22, 2012

Sweetness of Telugu... (Bellala Satyanarayana)


తెలుగు భాషకు నీవు తెగులు రానీకురా...
తెలుగు వెలుగును నీవే తెలుసుకోవేరా...

తేనెంత తీయనో తెలుగంత కమ్మరా...
మరువబోకు నీవు మాతృభాష తెలుగేరా...

బలమిచ్చు నీకు నీ తల్లి పాలేనురా...
వెలిగించు నిన్ను నీ తల్లి భాషేను రా...

"కృష్ణదేవరాయ కనుగొన్న సత్యమే
దేశభాషలందు తెలుగు లెస్స"...

ధరణి భాషలేల్ల తలవోగ్గు భాషరా...
తల్లి తల్లులుగన్న అన్ని భాషల మిన్న...
అందమైన భాష ఆది భాషేనురా...

No comments:

Post a Comment

Thank you,
- Hinduadhyathmikam.