Useful Links

Showing posts with label sri rama. Show all posts
Showing posts with label sri rama. Show all posts

November 28, 2012

Sri Rama Sthuthi

శ్రీరామ స్తుతి:

సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం, సీతా కళత్రం నవమేఘ గాత్రమ్,
కారుణ్యపాత్రం శతపత్రనేత్రం, స్రీరామచంద్రం సతతం నమామి!
ఆర్తానా మార్తిహన్తారం భీతానాం భయనాశనమ్,
ద్విషతాం కాలదండం తం రామచంద్రం నమామ్యహమ్,
ఆపదా మవహర్తారం దాతారం సర్వసంపదామ్,
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్!!

- Telugu official
Lord Sri Rama image picture wallpaper