Hinduism may not be called religion in the sense other religions are known. It has no founder. It is much more than a religion. It is a total WAY OF LIFE.
శివ హరే శివరామసఖే ప్రభో త్రివిధతాపనివారణ హే విభో అజనేశ్వరయాదవ పాహి మాం శివహరే విజయం కురు మే వరమ్ కమలలోచన రామ దయానిధే హర గురో గజరక్షక గోపతే శివతనో భవశంకర పాహి మాం శివహరే విజయం కురు మే వరమ్ సుజనరంజన మంగళమందిరం భజతి తే పురుషః పరమం పదమ్ భవతి తస్యసుఖం పరమధ్బుతం, పాహి మాం శివహరే విజయం కురు మే వరమ్ జయ యుధిష్టర వల్లభ భూపతే జయ జయాజ్యత పుణ్యపయోనిధే జయకృపామయ కృష్ణ నమోస్తుతే శివహరే విజయం కురు మే వరమ్ !!
No comments:
Post a Comment
Thank you,
- Hinduadhyathmikam.